సిఎల్ఎస్ఎస్ రాయితీ గణన

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) క్రింద ఉన్న ప్రధాన విభాగాలలో ఒకటి, అల్పాదాయ సమూహము/ ఆర్థికంగా బలహీన వర్గము (ఇడబ్ల్యుఎస్/ఎల్ఐజి) మరియు మధ్యాదాయ సమూహము (ఎంఐజి – I & II) కొరకు ఋణ అనుసంధానిత రాయితీ పథకము (క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీము) (సిఎల్ఎస్ఎస్). ఈ పథకము క్రింద, 2011 జనాభా లెక్కల ప్రకారము చట్టబద్ధమైన పట్టణాలు మరియు వాటికి ఆనుకొనియున్న ప్రణాళికా ప్రదేశాల (ఎప్పటికప్పుడు ప్రభుత్వముచే సవరించబడిన ప్రకారము) లోని అర్హత గల లబ్దిదారులందరికీ ఋణములిచ్చు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సహాయము అందజేస్తుంది.

మీ పిఎంఎవై రాయితీ మొత్తమును లెక్కించండి

మీరు ప్రభుత్వము నుండి ఏ గృహనిర్మాణ పథకము క్రిందనైనా కేంద్ర సహాయమును లేదా పిఎంఎవై క్రింద ఏదైనా ప్రయోజనమును పొందియున్నారా?

ఇంటిలో ఎవరైనా సభ్యులు లేదా మీరు భారతదేశములో ఎక్కడైనా స్వంతంగా ఒక పక్కా ఇంటిని కలిగియున్నారా?

|
50K
|
6L
|
12L
|
18L
|
50K
|
50L
|
1Cr
|
1.5Cr
|
2Cr
|
2.5Cr
|
3Cr
%
|
9.50%
|
13%
|
17%
|
21%
|
25%
|
3Y
|
6Y
|
10Y
|
15Y
|
20Y
|
25Y
|
30Y

వయోజన మహిళ దరఖాస్తుదారు కుటుంబములో భాగంగా ఉన్నారా?

 • అభినందనలు!

  మీరు ఆదా చేసుకోవచ్చు

  1,45,301

  పిఎంఎవై పథకం క్రింద మీ ఇంటి లోన్ పై మీరు రు.

  రాయితీ కేటగరీ - ఎడబ్ల్యుఎస్/ఎల్ఐజి

 • ప్రభావమయ్యే వడ్డీ రేటు

  %

  నెలవారీ కంతులో నిఖర తగ్గుదల • ఇప్పుడే దరఖాస్తు చేయండి

ఇప్పుడే దరఖాస్తు చేయండి
హెల్ప్లైన్ సంఖ్య : 1860-267-3000

*గమనిక :
 • గృహము (ఈ పథకం క్రింద):భర్త, భార్య మరియు అవివాహితులైన పిల్లలతో ఉన్న ఒక కుటుంబము. సంపాదిస్తున్న ఒక వయోజన సభ్యుణ్ణి (వైవాహిక స్థితితో నిమిత్తం లేకుండా) ఒక వేరు కుటుంబముగా చూడవచ్చు మరియు స్వతంత్రంగా రాయితీని పొందవచ్చు.
 • కార్పెట్ ఏరియా:ఇది గోడలచే ఆవరించబడియున్న లోపలి ప్రదేశము, తివాచీ పరచడానికి వాస్తవ స్థల వైశాల్యము. ఇందులో, బయటి గోడలు ఆవరించుకున్న స్థలము చేరి ఉండదు, ఐతే, అపార్ట్ మెంట్ యొక్క లోపలి అడ్డు గోడలచే ఆవరించుకోబడియున్న స్థలమును చేరి ఉంటుంది

అస్వీకార ప్రకటన :
పైన చెప్పబడిన మొత్తాలు సూచనాత్మకము మరియు ఆయా ఉదంతమును బట్టి పథకం యొక్క మార్గదర్శకాల లోపున పొందుపరచబడిన వివిధ అంశాలపై ఆధారపడి తేడాలు ఉండవచ్చు. ఈ గణన, దరఖాస్తుదారు/గ్రాహకుడికి ఎటువంటి సిఎల్ఎస్ఎస్-పిఎంఎవై ప్రయోజనం యొక్క హామీ ఇవ్వదు. రాయితీ మొత్తం పంపిణీ కేవలం భారత ప్రభుత్వ సంపూర్ణ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

May I Help You

Submit